VIDEO: ఆలయంలో సంతోషిమాత పుట్టినరోజు వేడుకలు

VIDEO: ఆలయంలో సంతోషిమాత పుట్టినరోజు వేడుకలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శక్తి హనుమాన్ సంతోషిమాత ఆలయంలో శనివారం రోజున అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఈవో రవీందర్ తెలిపారు. అమ్మ వారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.