శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో ప్రతి శివారు భూమికి నీరుని అందిస్తాము: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
* రైతులకు ధాన్యం అమ్మిన 48 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి: MLA నడికుదిటి ఈశ్వరరావు
* వంశధార రిజర్వాయర్‌లో అదనంగా 12 టీఎంసీలు విడుదల: మంత్రి అచ్చెన్నాయుడు
* క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలకు క్రీడలు మార్గం: ప్రభుత్వ విప్ అశోక్ బాబు