'కేసులు వేయించేది మీరే..మద్దతును ఇచ్చేది మీరే'
MBNR: బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేసులు వేయించేది మీరే బీసీ బంద్‌కు మద్దతును ఇచ్చేది మీరే అని బీసీ మేధావుల ఫోరం గౌరవ అధ్యక్షులు బెక్కెం జనార్ధన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా బీసీలను మోసం చేస్తున్నాయన్నారు.