అర్ధమండల దీక్షలను స్వీకరించిన గణపతి మాలాధారులు

అర్ధమండల దీక్షలను స్వీకరించిన గణపతి మాలాధారులు

HNK: కాజీపేట పట్టణంలోని స్వయంభు శ్రీ శ్వేతార్కములగణపతి దేవాలయంలో శనివారం అర్ధమండల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయవైదిక కార్యక్రమాల నిర్వహకులు అయినవోలు సాయి కృష్ణశర్మ శ్వేతార్క గణపతికి ప్రత్యేక పూజలను నిర్వహించి గణపతి మాలాదారులకు మాలధారణను చేశారు. రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన దాదాపు 100మందికి పైగా భక్తులు అర్ధమండల దీక్షలను స్వీకరించారు.