ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏడుపాయలలో ఉప్పుంగుతున్న మంజీరా నది
★ వెంకటాపూర్‌లో అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్య
★ అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు
★ MDK పట్టణంలో కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు
★ MDK జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహించిన అదనపు ఎస్పీ మహేందర్