నూజివీడు డివిజన్‌లో వర్షపాతం వివరాలివే

నూజివీడు డివిజన్‌లో వర్షపాతం వివరాలివే

ELR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా గడిచిన 24 గంటల్లో నూజివీడు డివిజన్‌లో 47 మి.మీ వర్షపాతం నమోదైనట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న బుధవారం తెలిపారు. చింతలపూడి మండలంలో 11మి.మీ, చాట్రాయి మండలంలో 9.8 మి.మీ, ఆగిరిపల్లి మండలంలో 8.6 మి.మీ, లింగపాలెం మండలంలో 7.6 మి.మీ, ముసునూరు మండలంలో 5.8 మి.మీ నూజివీడు మండలంలో 4.2 మి.మీ నమోదైనట్లు పేర్కొన్నారు.