'పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు'

'పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు'

PPM: దీపావళీ పండగ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు గమనించి వ్యయ ప్రయాసలు పడి జిల్లా కేంద్రానికి రావద్దని కోరారు. వచ్చే సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యధావిధిగా జరుగుతుందని ఆయన చెప్పారు.