BREAKING: మరో రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
రాజస్థాన్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైపూర్‌లో మద్యం మత్తులో డంపర్ ట్రక్ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.