'ఆకుకూరల్లో మంచి పోషక విలువలు ఉంటాయి'

'ఆకుకూరల్లో మంచి పోషక విలువలు ఉంటాయి'

NLR: కోవూరు మండలం, వేగూరు పంచాయతీ వసంతపురం అంగన్వాడి కేంద్రంలో గురువారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శారద మాట్లాడుతూ... ఆకుకూరల్లో మంచి పోషక విలువలు ఉంటాయన్నారు. బయట దొరికే ఆహారాన్ని తినకుండా, ఇంటిలోనే ఆహారాన్ని తయారు చేసుకోవాలన్నారు. తాజా ఆకుకూరలు పండ్లు తినాలని సూచించారు.