VIDEO: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

VIDEO: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో పింగళి తిరుపతిరెడ్డి బుధవారం పురుగుల మందు సేవించి తన ఇంటి పరిసరాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి నలుగురు వ్యక్తులు కారణమని పేర్లు రాసి ఇంట్లో వదిలినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.