అంబర్‌పేట్ ఎస్సై సస్పెండ్
HYD: అంబర్‌పేట్ PSలో క్రైమ్ ఎస్సైగా పనిచేస్తున్న భానుప్రకాశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల దొంగతనం కేసులో రికవరీ అయిన దాదాపు 5 తులాల బంగారాన్ని ఆయన సొంతంగా వాడుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా, అతని సర్వీస్ రివాల్వర్ కూడా మిస్ అవ్వగా, అది టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికింది.