విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే లోకం మాధవి
➢ రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ బొండపల్లిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్
➢ చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు