కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 'మౌలానా అబుల్ కలాం ఆజాద్' జయంతి వేడుకలు
➦ ఓర్వకల్లులోని పలు పరిశ్రమల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
➦ 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన్న కోసిగి AO వరప్రసాద్
➦ ఆదోనిలోని బంగారమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పార్థసారథి