అరుణాచల దర్శనానికి ప్రత్యేక బస్సు సర్వీసులు : డీఎం

గుంటూరు: వినుకొండ ఆర్టీసీ డిపో నుండి అరుణాచల దర్శనం, గిరి ప్రదక్షణ కొరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్ తెలిపారు. మార్చి 23వ తేదీ శనివారం రాత్రి 9 గంటలకు డిపో నుండి బస్సు బయలుదేరుతుందని తెలిపారు. తీర్థయాత్ర అభిలాషకులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.