ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణంకు భూమి పూజ

సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం పగడాలవారిపల్లిలో నూతన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణం కొరకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నవగ్రహ పూజ, వాస్తు పూజలు అర్చకులు శ్రీ పంచరత్న సురేష్ శర్మ గారిచే భూమి పూజ కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు.