కొనసాగుతున్న వైద్య నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు

కొనసాగుతున్న వైద్య నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు

NRML: జిల్లా కేంద్రంలో వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన భవనం, వసతి గృహాలు, రహదారులు, తదితర మౌలిక వసతుల పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు.