బాలకృష్ణ దంపతుల పేరుపై పూజలు

బాలకృష్ణ దంపతుల పేరుపై పూజలు

SS: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవి వివాహ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలోని మొరంపల్లి శివాలయంలో వాది పేరుపై పూజలు నిర్వహించారు. వడ్డెర వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి ఈ పూజలను దగ్గరుండి చేయించారు. బాలకృష్ణ దంపతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకులు, అభిమానులు పూజల్లో పాల్గొన్నారు.