VIDEO: 'ఆదానీ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు'

VIDEO: 'ఆదానీ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు'

VZM: ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీ ఆంధ్రప్రదేశ్‌గా కూటమి ప్రభుత్వం మారుస్తుందని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె. ధనలక్ష్మి అన్నారు. బొబ్బిలిలో ఆదివారం జరిగిన ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వకుండా కేంద్రం చేసిన చట్టాలతోని రాష్ట్ర ప్రభుత్వం అమలచేయడం సరికాదున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.