VIDEO: 'మహిళలకు క్షమాపణ చెప్పాలి'
ASR: చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ రాస్తున్నారని పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో ఆయన బురద జల్లుతున్నారని, తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ వద్ద నిరసనను తప్పుబడుతున్న వారు, గతంలో సాక్షిపై దాడి జరిగినప్పుడు పత్రికా స్వేచ్ఛ ఏమైందని ప్రశ్నించారు.