ఎరువుల దుకాణాలు తనిఖీ

ఎరువుల దుకాణాలు తనిఖీ

MNCL: రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యమైన ఎరువులు విత్తనాలను మాత్రమే డీలర్లు అమ్మాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ అన్నారు. మంగళవారంలక్షెట్టిపేట పట్టణంలో ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. యూరియా సరిపడా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. డీలర్స్ ఎరువులను అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.