VIDEO: ఎమ్మెల్యే కారుకు అడ్డం తిరిగిన మహిళ

VIDEO: ఎమ్మెల్యే కారుకు అడ్డం తిరిగిన మహిళ

VIDEO: శాలిగౌరారం మండలం తిరుమలరాయుని గూడెంలో ఐకేపీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కారుకు మహిళ అడ్డం తిరిగింది కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్న బోయిన సుధాకర్ తమ భూమిని కబ్జా చేశాడని ఎమ్మెల్యేకు మహిళ పిర్యాదు చేసింది. వెంటనే ఎమ్మెల్యే స్పందించిన కాంగ్రెస్ నాయకునికి వార్నింగ్ ఇచ్చి మహిళకు న్యాయం చేయాలని కోరారు.