VIDEO: అదుపుతప్పి ట్రావెల్ బస్ బోల్తా
ATP: రాయదుర్గం నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్‌జే ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నాటక సరిహద్దు బసాపురం వద్ద ప్రమాదానికి గురైంది. రాయదుర్గం నుంచి గోనబావి, గుమ్మగట్ట, వేపులపర్తి మీదుగా రోజూ ఉదయం బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తుండగా ఎదురుగా బైక్‌ని తప్పించబోయి రోడ్డు పక్కకు ఒరిగింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొందరికి స్వల గాయాలయ్యాయి.