'వార్డులకు దేశ నాయకుల నామకరణం చేయాలి'

'వార్డులకు దేశ నాయకుల నామకరణం చేయాలి'

W.G: భావితరాలకు స్వాతంత్య్ర సమర యోధుల చరిత్ర తెలియాలంటే ప్రధాన కూడలిలకు వారి పేర్లను నామకరణం చేస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని 4, 5 వార్డులోని ప్రధాన కూడళ్లకు దేశభక్తులు, సంఘ సేవకుల పేర్లు నామకరణం చేయాలని సోమవారం ఎమ్మెల్యే అంజిబాబును సంఘ సేవకులు రంగసాయి పలువురు కలిసి వినతిపత్రాన్ని అందించారు.