'ప్రభుత్వాలు మారిన సమస్య పరిష్కారం కావడం లేదు'

'ప్రభుత్వాలు మారిన సమస్య పరిష్కారం కావడం లేదు'

SKLM: జలుమూరు మండలం కొమనాపల్లి ప్రధాన రహదారిపై నీరు నిల్వ ఉండడంతో అనేక అనర్ధాలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా నీరంతా ఇక్కడ నిల్చిపోతుందని అంటున్నారు. ప్రభుత్వాలు మారిన సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపణ వినిపిస్తున్నాయి.