హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. సివిల్ జడ్జి పోస్టుల దరఖాస్తు గడువును ఏప్రిల్ 30 వరకూ పొడిగించాలని సూచించింది. న్యాయ సర్వీసులో ప్రవేశించే వారు కనీసం మూడేళ్లు న్యాయవాదులుగా ప్రాక్టీసు చేసి ఉండాలంటూ ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.