చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

VZM: తాటిపూడి గ్రామానికి చెందిన కే.శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి 9వ తేది రాత్రి ఓహోటల్‌కు వచ్చాడు. తిరిగి వెళ్ళే క్రమంలో జీడిపాలెం జంక్షన్ వద్ద గొర్రెల మంద అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఎస్.కోట ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లు సీఐ తెలిపారు.