KTR సమక్షంలో BRSలోకి MIM నేతలు

KTR సమక్షంలో BRSలోకి MIM నేతలు

TG: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పలువురు ఎంఐఎం నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రౌడీయిజం పెరిగిపోయిందన్నారు.