VIDEO: ధాన్యం లారీలను నిలిపివేసిన అధికారులు

ELR: టార్గెట్ అయిపోయిందని ధాన్యం లారీలను నిలిపివేశారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు ఆరోపించారు. ఆ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బొమ్మిడి రైతు సేవా కేంద్రం అధికారులు టార్గెట్ అయిపోయిందని చెప్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.