శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ ఆమదాలవలసలో పర్యటించిన ఎమ్మెల్యే కూన రవికుమార్
➢ ప్రతిపక్షం లేని రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నారు: మాజీ మంత్రి ప్రసాదరావు
➢ ఎచ్చెర్లలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎంపీపీ చిరంజీవి