పొన్న లింగయ్య మృతి.. పార్టీకి తీరనిలోటు

పొన్న లింగయ్య మృతి.. పార్టీకి తీరనిలోటు

NLG: నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడిన పొన్న లింగయ్య మృతి పార్టీకి తీరని లోటని CPI(M) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పేర్కొన్నారు. కట్టంగూరు మండలం చెర్వు అన్నారానికి చెందిన CPI(M) సీనియర్ నాయకులు పోన్న లింగయ్య(85) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికాయంపై వీరారెడ్డి ఎర్రజెండాకప్పి, పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు.