టేబుల్ టెన్నిస్ లో ప్రతిభ చాటిన పెద్దపెల్లి ఉమెన్ జట్టు
PDPL: టేబుల్ టెన్నిస్‌లో పెద్దపల్లి ఉమెన్ జట్టు ప్రతిభ చాటారు. మోహినాబాద్‌లో 12వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా ఉమెన్ జట్టు మెరుగైన ఆటతో తృతీయ స్థానం సాధించింది. వివిధ జట్లపై విజయం సాధించిన జట్టు సెమీఫైనల్లో హైదరాబాద్‌లో పోటీ చేసి ఓటమి చెందగా, మొత్తం పోటీల్లో 3వ స్థానంలో నిలిచింది.