పట్టణంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

పట్టణంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

MDK: తూప్రాన్ పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యులు ఉప్పల్ అశోక్ గుప్తా ఆధ్వర్యంలో సాయిబాబా ట్రస్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఇందులో టీడీపీ నాయకులు గుమ్మడి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.