ఢిల్లీలో డ్రామాలు.. గల్లీలో పాలాభిషేకాలు: దాసోజ్

ఢిల్లీలో డ్రామాలు.. గల్లీలో పాలాభిషేకాలు: దాసోజ్

TG: BC రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని MLC దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. ఢిల్లీలో డ్రామాలు.. గల్లీలో పాలాభిషేకాలు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్వయం ప్రతిపత్తిలేని నివేదిక చేయించారని తెలిపారు. SC, ST, BCల మధ్య దూరం పెంచేలా జీవోలిస్తున్నారని మండిపడ్డారు. సర్వే ఆధారంగా సర్పంచ్ రిజర్వేషన్లు ఇస్తారా అని ధ్వజమెత్తారు.