ఉమ్మడి నల్గొండ జిల్లా TOP NEWS @9PM

* నల్గొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
* 'రైతు భరోసా' ఫోటోకు గాను చిలుముల నరేందర్‌కు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి
* జానపహాడ్ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్ తేజస్ నందలాల్
* తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి: ఉద్యమకారుల జేఏసీ
* యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు