'స్మార్ట్ మీటర్ల పై ప్రజలు ఉద్యమించాలి'

'స్మార్ట్ మీటర్ల పై ప్రజలు ఉద్యమించాలి'

ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి రవి అధ్యక్షతన ఏలూరులో ఆదివారం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారని. ఆగస్టు 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ధర్నా చేస్తామన్నారు.