ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు: DC

ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు: DC

HYD: సికింద్రాబాద్ సర్కిల్‌లో ప్రశాంతమైన వాతావరణంలో గణపతి నిమజ్జనాలు జరుగుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు తెలిపారు. చిలకలగూడ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్‌లో శానిటేషన్ అద్భుతంగా ఉందని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ముందుకు వెళుతున్నట్లు చెప్పారు.