VIDEO: 'ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

VIDEO: 'ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

SRD: ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సమావేశం మంగళవారం నిర్వహించారు. 64 కళలలో ఫోటోగ్రఫీ ఒకటని చెప్పారు. ఫోటోగ్రాఫర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.