విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: నేడు మధిర మండలం ఇల్లెందులపాడు సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని ఇల్లందలపాడు, దెందుకూరు, తొండల గోపవరం, తొర్లపాడు, ఖమ్మంపాడు, చిలుకూరు గ్రామాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా విద్యుత్ నిలిపివేస్తారని వెల్లడించారు.