'BA డిగ్రీతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు'

'BA డిగ్రీతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు'

SRD: పటాన్ చెరువు APJ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థులతో ఫ్రెషర్స్‌డేను నిర్వహించారు. ఈ స్వాగత పార్టీలో ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్ ప్రసంగిస్తూ.. డిగ్రీలో BA కోర్సు ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. BA కోర్సును అభ్యర్థించిన తరువాత జీవితంలో ఏరంగంలోనైనా రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు.