గతంలో ఒక్క ఓటు ఓటమి.. 839 మెజారిటీతో గెలుపు
WNP: గతంలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన లక్ష్మిదేవి మాసన్న ఈసారి అప్పరాల గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో మాసన్న గెలుపొందారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాసన్న స్థానిక ప్రత్యర్థి పై 839 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో పలువురు గ్రామ నాయకులు వారికి అభినందనలు తెలిపారు.