'కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'
BDK: జూలై , నవంబర్ నెలలో అర్హత కలిగి అన్ఫిట్ చేయని కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించాలని టీబీజీకేఎస్ చీఫ్ సెక్రటరీ కాపుకృష్ణ సోమవారం డిప్యూటీ జీఎం శివకేశవరావును కోరారు. విజిలెన్స్‌లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని అన్నారు. AITUC, INTUC కార్మిక సంఘాలు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.