ఛేజింగ్‌లో దూసుకెళ్తున్న పంజాబ్

ఛేజింగ్‌లో దూసుకెళ్తున్న పంజాబ్

IPL 2026: చెన్నై విసిరిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా పంజాబ్ అరుదైన ఘనత సాధించింది. T20 ఫార్మాట్‌లో అత్యధికంగా 9 సార్లు విజయవంతంగా 200+ స్కోర్ ఛేజ్ చేసిన జట్టుగా దూసుకెళ్తోంది. తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(7) ఉండగా.. చెరో 6 ఛేజింగ్స్‌తో భారత్ & సౌతాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.