VIDEO: బస్సులు లేక ప్రయాణీకుల తిప్పలు

VIDEO: బస్సులు లేక ప్రయాణీకుల తిప్పలు

ప్రకాశం: సింగరాయకొండ ప్రజలు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కొరతతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఒంగోలుకు వ్యక్తిగత అవసరాల కోసం వెళ్తూ ఉంటామని సకాలంలో సరైన సమయానికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు తెలిపారు. సంబంధిత అధికారులు తమ అవస్థను గుర్తించి బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.