VIDEO: ప్రేమలో మోసం… యువతి ఆత్మహత్యాయత్నం

VIDEO: ప్రేమలో మోసం… యువతి ఆత్మహత్యాయత్నం

WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిఖిత(24)అనే యువతి ప్రేమలో మోసపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను ప్రేమించిన యువకుడు మరో యువతిని వివాహం చేసుకుని ఆచూకీ లేకుండా పోవడంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.