VIDEO: సర్పంచ్‌‌ని బందించిన మహిళా సంఘం సభ్యులు

VIDEO: సర్పంచ్‌‌ని బందించిన మహిళా సంఘం సభ్యులు

NLG: కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏపీఎం,సీసీ, గ్రామ సర్పంచ్‌ను మహిళా సంఘం సభ్యులు తాళం వేసి బంధించారు. ఐకెపి, శ్రీనిధి డబ్బులలో అవినీతి జరిగిందంటూ లెక్కలు చెప్పడం లేదంటూ మహిళలు ఆందోళన చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో వారికి వాగ్వాదం జరిగింది. తమను న్యాయం జరిగేంతవరకు వదిలిపెట్టేది లేదని సంఘం సభ్యులు అంటున్నారు.