విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తుఫాన్ హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు
➢ బొబ్బిలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆటో డ్రైవర్‌కు జైలు శిక్ష
➢ సిరిపురంలో 'రైతన్న మీ కోసం' కార్యక్రమం నిర్వహించిన అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రకళ
➢ రైతు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది: ఎమ్మెల్యే నాగమాధవి