'బిడ్డకు తల్లి పాలే తోలి టీకా'

VZM: బిడ్డకు తల్లి ఇచ్చిన పాలే తోలి టీకాగా పనిచేస్తుందని CDPO శాంతి భవాని అన్నారు. సోమవారం భామిని మండలంలోని బత్తిలి, ఘనసర గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యత, విశిష్టత గురించి తల్లులకు వివరించారు. ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలే అందివ్వాలని సూచించారు.