VIDEO: కోటవురట్లలో రైతులకు ఎరువుల పంపిణీ

VIDEO: కోటవురట్లలో రైతులకు ఎరువుల పంపిణీ

AKP: రైతు భరోసా కేంద్రానికి రెండో విడత 12 టన్నుల ఎరువులు వచ్చినట్లు వ్యవసాయ సహాయ అధికారి గంగబాబు చెప్పారు. సోమవారం ఉదయం నుంచి రైతులకు ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరం వరి పొలం సాగు చేస్తున్న రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తున్నామన్నారు. కాగా యూరియా కోసం రైతులు తరలివస్తున్నారు. అవసరం మేరకే యూరియాను వినియోగించాలని సిబ్బంది రైతులకు సూచింస్తున్నారు.