'ఎన్నికల హామీలను టీడీపీ విస్మరించింది'

'ఎన్నికల హామీలను టీడీపీ విస్మరించింది'

VZM: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎల్.కోట మండలంలోని భీమాలి, గేదెలవానిపాలెం, దాసుల్లపాలెం గ్రామాలలో 'బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ'  కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఎంతలా నష్టపోయారో వివరించారు.