VIDEO: 'అన్ని జిల్లాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం'
SKLM: వైసీపీ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని రాజధాని చేసి, రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందని పేర్కొన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు.